Home జనరల్ సరితమ్మ క్యాంపులోకాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గం మంత్రివర్యుల భేటీ…
జనరల్

సరితమ్మ క్యాంపులోకాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గం మంత్రివర్యుల భేటీ…

గద్వాల్, తెలంగాణ వార్త ::బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ….ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. నాగర్‌కర్నూల్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి ల గట్టు ఎత్తిపోతల అసంపూర్తి పనుల పర్యాటనకై విచ్చేస్తున్నారు…కావున జెడ్పి మాజీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మరియు పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్‌.కేశవ్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయం నుంచి ఉదయం 9:00 గంటలకు బయలుదేరి గట్టు ఎత్తిపోతల రిజర్వాయర్ కు చేరుకునేందుకు సమయానికి కార్యాలయం వద్దకు పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. మాజీ కౌన్సిలర్లు, ఆయా మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు రాగలరని మనవి.

దోండి మోహన్ 9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page