హైదరాబాద్, తెలంగాణ వార్త: రాష్ట్రంలో.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైద్రాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 17 న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు.
వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో.. ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్థుతానికి వాయిదా వేయడం జరిగింది.
Leave a comment