Home జనరల్ బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో షర్మిల జన్మదిన వేడుకలు
జనరల్

బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో షర్మిల జన్మదిన వేడుకలు

నిజామాబాద్ నగరంలో బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా శర్మిలమ్మ జన్మదిన వేడుకలు

ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిలమ్మ గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో – కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో మహిళ విద్యార్థినుల మధ్యలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపిల్ల శర్మిలమ్మను ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ఉండాలని , ఏదైనా సాధించడానికి ఉత్సాహంగా ఉండాలని తెలిపారు . ఈ సందర్బంగా బుస్సాపూర్ శంకర్ తన ఆడ బిడ్డ శర్మిలమ్మ జన్మదిన వేడుకలను ఇంతమంది అడబిడ్డల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను...

You cannot copy content of this page