Home జనరల్ సాఫ్ట్వేర్ కాలేజీలకి శుభవార్త..
జనరల్

సాఫ్ట్వేర్ కాలేజీలకి శుభవార్త..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. ఈ నెల 14వ తేదీన హోలీ పండగ శుక్రవారం వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు.. స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత రోజు అంటే.. 15వ తేదీన శనివారం, 16వ తేదీన ఆదివారం రావడంతో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఈ విధంగా.. వీక్ ఎండ్ వీక్ ఆఫ్స్ తో పాటు.. వరుసగా మూడు రోజుల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సెలవులు వచ్చాయి. దీంతో వారు తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి విహార ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ లాంగ్ వెకేషన్ ద్వారా వారు జ్ఞానాన్ని పొందడమే కాకుండా.. ఈ వేడికాలంలో శరీరానికి అవసరమైన విశ్రాంతిని కూడా తీసుకోగలుగుతారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

You cannot copy content of this page