
తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు వరకు స్కూలు నడుస్తాయని వెల్లడించారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఏ డేట్ స్కూల్లో ఈ టైమింగ్స్ పాటించాలని విద్యాశాఖ ఉత్తర్వులు పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా కచ్చితంగా ఒంటి పుట్ట పని చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Leave a comment