హైదరాబాద్( తెలంగాణ వార్త) తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల్లో 24 గంటలు అన్ని షాపులు తెరిచి ఉంచొచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రూపాయిలు 10 వేలు అదనంగా టాక్స్ కడితే చాలు చిన్న పండ్ల బండి నుంచి బార్లు వైన్స్ లు అన్ని మాల్స్ షాపులు ఇది అది అనకుండా ప్రతి షాప్ తెరచి ఉంచొచ్చని సర్కారు ఆదేశాలు జారీ చేసింది దీంతో షాపులో పనిచేసే వారికి మూడు ట్రిప్పులు టైపులో జీతాలు ఇవ్వవలసి ఉంటుంది..
Leave a comment