Home జనరల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానించిన తిప్పర్తి యాదయ్య…
జనరల్

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానించిన తిప్పర్తి యాదయ్య…

.

ఎల్ బి నగర్, తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనూతనంగా ఎన్నిక కాబడిన ఎమ్మెల్సీ శ్రీ కోదండరామ్ గారిని సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పిఆర్సి వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ ఎంప్లాయిస్ కి గృహ వసతి కల్పించాలని కోరడం జరిగింది మరియు ఫైనాన్ తెలిపిన సమస్యలను మరియు పెండింగ్లో ఉన్న మూడు డిఏలు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగుల కు న్యాయం చేయాలని కోరడమైనది.

దోండి మోహన్ 9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page