ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా శ్రీలంకపై యువ భారత జట్టు గెలుపొందింది. శ్రీలంకపై యువ భారత జట్టు తొమ్మిది వికెట్ల తో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. భారత జట్టు బౌలింగ్లోనూ బ్యాటింగ్ లో అదరగొట్టింది చెప్పొచ్చు ఆసియా కప్ లో ఆఖరి మ్యాచ్ అయినా శ్రీలంకపై పై భారత యువ జట్టు గెలవడం భారత్ హర్షం వ్యక్తం చేసింది.
Leave a comment