Home జనరల్ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి సమీక్ష సమావేశం..
జనరల్

వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి సమీక్ష సమావేశం..

తెలంగాణ వార్త :: సోమవారం ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం నందు డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు భాగ్యనగర్ సమితి సభ్యులతో రానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారిలో గణపతి విగ్రహం నిమగ్న సమయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రోడ్లను మరమ్మత్తులను నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను చెట్లు కొమ్మలు ట్రిమ్మింగ్ చేయించి వాటి వెంటనే తొలగించాలని ఆర్టికల్చర్ అధికారులను వీధిలైట్లు సక్రమంగా వెలిగే చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా వినాయక మండపాలు వద్ద చెరువుల వద్ద మరియు బేబీ పాండ్ల వద్ద రోజువారీగా వెంట వెంటనే చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ప్రతి వినాయక మండపం పరిసర ప్రాంతాల్లో యాంటీ లార్వాలు ఆపరేషన్ మరియు ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని ఎంత మాజీ అధికారులు ఆదేశించడం జరిగింది.
వినాయక నిమజ్జనం కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ మరియు ట్రాఫిక్ అధికారులు కోరడం జరిగింది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్సెస్ అధికారులు నిమగ్నం ప్రాంతాల్లో మంచినీరు సరఫరా చేయాలని మరియు టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ అధికారులను నిరంతర కరెంటు అందించాలని కోరడం జరిగింది. అడ్డుగా ఉన్న కరెంటు వైర్లను తొలగించాలని కోరడం జరిగింది.
వినాయక మండపాల్లో ఉన్న పూజా సామాగ్రిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో హస్తినాపురం కార్పొరేటర్, శ్రీమతి బానోతు సుజాత, చంపాపేట్ కార్పొరేటర్ శ్రీ వంగ మధుసూదన్ రెడ్డి, మరియు లింగోజిగూడ కార్పొరేటర్ శ్రీ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు భాగ్యనగర్ సమితి ఉత్సవ సభ్యులు పాల్గొన్నారు.

Telangana News:: A review meeting regarding the upcoming Vinayaka Chavithi festival was held with circle corporators and top officials of GHMC and line department officials and members of Bhagyanagar Samiti under the direction of Deputy Commissioner Seva Islawat at the LBnagar circle office on Monday. On this occasion, the engineering officers were ordered to repair the roads without causing any disturbance while the Ganapati statue is engaged in the main road within the circle and the architecture officers were ordered to trim the branches of the trees and remove them immediately.
As part of this, the sanitation staff has been instructed to take immediate steps to remove garbage from ponds and baby ponds at Vinayaka Mandapalu on a daily basis. Some former officials have been ordered to carry out anti-larvae operation and fogging programs in the vicinity of each Vinayaka mandapam.
Police and traffic officials have been asked to take proper precautions to avoid any untoward incident during Vinayaka immersion programs Hyderabad Metro Water vs. Authorities have been asked to supply fresh water to the busy areas and TSSPDCL officials have been asked to provide continuous electricity. It has been requested to remove the obstructed electric wires.
Special vehicles have been arranged to move the pooja materials in Vinayaka mandapams

Hastinapuram corporator Mrs. Banothu Sujatha, Champapet corporator Mr. Vanga Madhusudan Reddy, and Lingojiguda corporator Mr. Dharapalli Rajasekhar Reddy, GHMC officials line department officials Bhagyanagar Samiti Utsav members participated in this meeting.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెర్కిట్ వద్ద వాహనం ఢీ ఒకరి మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆదివారం ఉదయం 6:10 గంటలకు, NH44 లోని రిలయన్స్ పెట్రోల్ పంప్...

జనరల్

బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: డొంకేశ్వర్ మండలం లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్...

జనరల్

తగ్గేదే లే దన్న కమిషనర్ సి డి ఎం ఏ కు సరెండర్ అయినా మేనేజర్..

ఆర్మూర్ తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మేనేజర్ మధ్య చెలరేగిన చిచ్చులో...

జనరల్

ఓవర్ ఆల్ గా తప్ప లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదు సి.డి.ఎం.ఏ డైరెక్టర్..

తెలంగాణ వార్త:: నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు కు మేనేజర్...

You cannot copy content of this page