Home జనరల్ 15 క్వింటాల గుడాలు పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ పెద్దలు..
జనరల్

15 క్వింటాల గుడాలు పంపిణీ చేసిన క్షత్రియ సమాజ్ పెద్దలు..

తెలంగాణ వార్త::హోళీ పండుగ సందర్బంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యములో 15 క్వింట్టల గుడాల పంపిణీ చేయడం జరిగిందని సోమాంశ సహస్రార్జున సమాజ్ పెద్దలతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మినారాయణ మందిరంలో క్షత్రియులకు గుడాల పంపిణీ చేయడం జరిగింది.. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు గుడాలు పంచడం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం అని పండిత్ ప్రేమ్ మరియు సమాజ పెద్దలు పేర్కొన్నారు క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ గుడాల పంపిణీ కార్యక్రమం పెద్ద మొత్తంలో జరిగింది. క్షత్రియ బంధువులు క్షత్రియ సమాజ్ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

You cannot copy content of this page