
తెలంగాణ వార్త::హోళీ పండుగ సందర్బంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యములో 15 క్వింట్టల గుడాల పంపిణీ చేయడం జరిగిందని సోమాంశ సహస్రార్జున సమాజ్ పెద్దలతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మినారాయణ మందిరంలో క్షత్రియులకు గుడాల పంపిణీ చేయడం జరిగింది.. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు గుడాలు పంచడం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం అని పండిత్ ప్రేమ్ మరియు సమాజ పెద్దలు పేర్కొన్నారు క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ గుడాల పంపిణీ కార్యక్రమం పెద్ద మొత్తంలో జరిగింది. క్షత్రియ బంధువులు క్షత్రియ సమాజ్ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు..
Leave a comment