Home జనరల్ సర్వ సమాజ్ నూతన అధ్యక్షునికి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన చేపూర్ గణేష్…
జనరల్

సర్వ సమాజ్ నూతన అధ్యక్షునికి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన చేపూర్ గణేష్…

ఆర్మూర్( తెలంగాణ వార్త )ఆర్మూర్ పట్టణంలో ఇటీవలే ఆర్మూర్ సర్వసమాజ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రతినిధి ఆకుల రాజు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్వర్యంలో అధ్యక్షులు చెపుర్ గణేష్ మరియు వ్యవస్థాపక అదక్షులు లయన్ నివేదన్ గుజరాతి లు వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించినారు అనంతరo ఆకుల రాజు మాట్లాడుతూ లయన్స్ గ్రీన్ అధ్వర్యంలో రాబోయే రోజుల్లో అనేక సేవ కార్యక్రమాలు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు తదుపరి నన్ను సన్మనించిన లయన్స్ గ్రీన్ ప్రతినిధులకు వారు ధన్యవాదములు తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి బుసం ప్రతాప్, కోశాధికారి పొల్కం వేణు, ప్రోగ్రాం చైర్మన్ దాచేపల్లి సంతోష్ క్యాబినెట్ సభ్యులు డీకే రాజేష్ , గుజరాతి ప్రకాష్, రామకృష్ణ లిల్లీపుట్,ఆల్జాపూర్ రాజేష్, సంతాని విజయ్ , GV అరవింద్,నవనాత్ సాగర్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page