ఆర్మూర్( తెలంగాణ వార్త )ఆర్మూర్ పట్టణంలో ఇటీవలే ఆర్మూర్ సర్వసమాజ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రతినిధి ఆకుల రాజు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్వర్యంలో అధ్యక్షులు చెపుర్ గణేష్ మరియు వ్యవస్థాపక అదక్షులు లయన్ నివేదన్ గుజరాతి లు వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించినారు అనంతరo ఆకుల రాజు మాట్లాడుతూ లయన్స్ గ్రీన్ అధ్వర్యంలో రాబోయే రోజుల్లో అనేక సేవ కార్యక్రమాలు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు తదుపరి నన్ను సన్మనించిన లయన్స్ గ్రీన్ ప్రతినిధులకు వారు ధన్యవాదములు తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి బుసం ప్రతాప్, కోశాధికారి పొల్కం వేణు, ప్రోగ్రాం చైర్మన్ దాచేపల్లి సంతోష్ క్యాబినెట్ సభ్యులు డీకే రాజేష్ , గుజరాతి ప్రకాష్, రామకృష్ణ లిల్లీపుట్,ఆల్జాపూర్ రాజేష్, సంతాని విజయ్ , GV అరవింద్,నవనాత్ సాగర్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment