హైదరాబాద్ ‘తెలంగాణ: వార్త హైదరాబాద్లోని కాంగ్రెస్ మహిళా లీడర్లు రాజ్యాంగం సవరణ చేయవలసిన అవసరం ఉందని కెసిఆర్ అనడం వల్ల దళితులు ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడికి దిగారు. దానిలో భాగంగా కెసిఆర్ దిష్టి బొమ్మ బొమ్మ తయారు చేసి కాంగ్రెస్ మహిళా నాయకులు కెసిఆర్ దిష్టిబొమ్మ గడ్డి బొమ్మను బస్తీ బస్తీ తిప్పుతూ “హాయ్ హాయ్ క్యా హువా కెసిఆర్ మరిగయ” అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ సవరణ ఎవరు చేయలేదని కెసిఆర్ ఏమైనా అంబేద్కర్ కన్నా గొప్పవాడని ఎద్దేవా చేశారు.
Leave a comment