Home జనరల్ తెలుగుప్రజలకు ఉగాది శుభాకాంక్షలు… డాక్టర్. రవీందర్ యాదవ్…
జనరల్

తెలుగుప్రజలకు ఉగాది శుభాకాంక్షలు… డాక్టర్. రవీందర్ యాదవ్…

హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలుగు ప్రజలకు తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ రవీందర్ యాదవ్ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో అందరికీ.. అన్నీ శుభాలు జరగాలని రవీందర్ యాదవ్ గారు ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు.
అలాగే సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్టం లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శోభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆశించారు. ప్రతిఒక్కరూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page