(తెలంగాణ వార్త) కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని మోడీ తరపున లాయర్ గుజరాత్ కోర్టులో వాదించగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాహుల్ గాంధీ నిర్వహించిన పాదయాత్రలో మోడీ అనే వారందరూ దొంగలే అని ప్రస్తావించడంపై ఇంటిపేరు మోడీ ఉంటే అందరూ దొంగ ఎలా అయితారు అని మోడీ తరపున న్యాయవాది వాదించినట్టు తెలిసింది ఇంకా వివరాలు తెలియవలసింది.
Leave a comment