Home జనరల్ హనుమాన్ చాలీసా పారాయణం చేసిన జర్నలిస్ట్ కాలనీవాసులు…
జనరల్

హనుమాన్ చాలీసా పారాయణం చేసిన జర్నలిస్ట్ కాలనీవాసులు…

(తెలంగాణ వార్త) ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ లోని భక్త హనుమాన్ ఆలయంలో కాలనీవాసులు మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. భక్తులు సామూహికంగా నిలబడి హనుమాన్ చాలీసా పారాయణము చేసి, తర్వాత మంగళ హారతి ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసకొండ అశోక్, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్ర భూమయ్య, కాలనీ పెద్దలు గడ్డం శంకర్, సంఘం నర్సయ్య, నరహరి, గణపతి, సాయన్న, జీవన్, నారాయణ, గోపి, గణేశ్, బాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ...

జనరల్

అన్నిచోట్ల కట్టెల పొయిలే దిక్కు!!

తెలంగాణ వార్త:: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఓటర్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్...

జనరల్

గ్యాస్ సిలిండర్లు బ్లాక్ లో అమ్మితే ఈ నంబర్లకు కాల్ చేయండి. స్టీఫెన్ రవీంద్ర..

తెలంగాణ వార్త: హైదరాబాదులో గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్...

జనరల్

లాక్ డౌన్ దిశగా తెలంగాణ?? హైదరాబాద్ బంద్! వంట గ్యాస్ కోసం ప్రజలు హహకారాలు…

తెలంగాణ వార్త: హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ కొడతా కలవర పెడుతుంది C.N.G స్టేషన్లో వద్ద బారులు...

You cannot copy content of this page