ఆర్మూర్ తెలంగాణ వార్త ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లతా మంగేష్కర్ 92 తుది శ్వాస వదిలారు కరుణ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్ మెరుగైన వైద్యం తో ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్న సమయంలో ఒకేసారి ఇ ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస వదిలినట్టు డాక్టర్లు తెలిపారు దేశ ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
Leave a comment