ఆర్మూర్ తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగం జోలిక వస్తే చీరేస్తాం అని హెచ్చరించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తనకు సీఎం పదవి వచ్చిందని దాన్ని మరచి రాజ్యాంగాన్ని మారుస్తానని అనడం సిగ్గు గా లేదా అని వారన్నారు రు అడ్డమైన కుక్కల అరవడం కెసిఆర్ కు అలవాటైపోయింది అని ఇక ఊరుకునేది లేదని దళిత నాయకులు అన్నారు టిఆర్ఎస్ లో ఉన్న దళిత ఎమ్మెల్యే, జెడ్ పి టి సి, ఎం పి టి సి, సర్పంచులు టిఆర్ఎస్ కు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు .ఇట్టి కార్యక్రమంలో నల్ల రాజన్న డివిజన్ అధ్యక్షులు గట్ట మాణిక్యం ప్రధాన కార్యదర్శి మేకల కోటేశ్వర్ టౌన్ అధ్యక్షులు కుమారస్వామి ప్రధాన కార్యదర్శి విభజన జిల్లా కార్యదర్శి గుమ్మడి చంద్రయ్య భూమేశ్వర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Leave a comment