ఆర్మూర్ తెలంగాణ వార్త:: జర్నలిస్టు కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలని – సమైఖ్య కాలని కార్యక్రమం ఈ రోజుకు 61 వ వారానికి చేరుకున్నది.
ఇందులో భాగంగా ఈ రోజు మెయిన్ రోడ్డులో గల మురికి కాలువలనుండి చెత్తను తొలగించి
నీరు నిలువకుండా శుభ్రం చేసి
రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించినాము. ఈ కార్యక్రమం వలన ఆర్మూర్ పట్టణంలో అన్ని కాలనీలలో అంటువ్యాదులు ప్రభలి ప్రజలు రక రకాల వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. కానీ
మా కాలనీలో ఇప్పటికప్పుడు కాలని సభ్యులు ఐక్యమత్యంగా ఉండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేసుకోవడం వలన మా కాలనిలో అంటువ్యాధులు ప్రబలకుండా కాలని వాసులు ఉన్నారనీ అందుకు ఆర్మూర్ యువత ముందుకు వచ్చి మీ మి కాలనిలలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలను రోగాల బారిన. పడకుండా శ్రమదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకె శ్రీనివాస్, కొక్కెర భూమన్న, గడ్డం శంకర్, ఎల్ టి కుమార్, ఎర్ర భూమయ్య, కొంతం రాజు, రాజ్ కుమార్, సాయన్న, రవి, దొండి జయరాజ్ (పతంజలి) దేవి దాస్ లు. పాల్గొన్నారు
Leave a comment