హైదరాబాద్ (తెలంగాణ వార్తలు) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈమధ్య అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్ మొదటి వారంలో గాని జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తుండడంతో ఇక ఆయన వినోద్ రావు ఎంపీ, హరీష్ రావు ఎవరిని సీఎం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న వినోద రావు కేసీఆర్ కు కు చాలా దగ్గర సంబంధం, ఒకవేళ హరీష్ రావుకు సీఎం పదవి కట్టబెడితే జైలు నుండి వచ్చేవరకు మొత్తం శీను మారిపోతుందని ఇంటివారు భావిస్తున్నారు సీఎం ప్రతి స్పీచ్ లో జైల్లో పెట్టండి అని ఆవేశపూరితంగా మాట్లాడడం లోనే తాము భయ పడుతున్నట్టు తెలుస్తుంది.? ఒకవేళ సీఎం కేసీఆర్ తో సహా నలుగురు జైలు కెళ్తే ఎవరు సీఎం అన్నదానిపై ప్రజల్లో ఇటు నాయకుల్లో ఆసక్తి నెలకొంది తర్వాత సీఎం కేసీఆర్ ప్లాన్ ఏంటో తెలవడం లేదు ఢిల్లీ సమాచారం మాత్రం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో తప్పనిసరి కేసీఆర్ తో సహా ముగ్గురు జైలుకు వెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Leave a comment