ఆర్మూర్ నందిపేట్ తెలంగాణ వార్త నందిపేట మండలంలోని గత రెండు సంవత్సరాలుగా ఉప సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడింది దానివల్ల అభివృద్ధి పనులకు సర్పంచ్ ఒక్కరే నిర్ణయం తీసుకోలేక పోయారు ఇప్పుడు రవి ఉప సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గ్రామాభివృద్ధికి తోడ్పడతాయని ప్రమాణం చేశారు ఇప్పుడైనా నందిపేట్ గ్రామానికి శని వదిలి పోయినట్టే అని నందిపేట్ ప్రజలు అనుకుంటున్నారు
Leave a comment