ఆర్మూర్( తెలంగాణ వార్త) ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి puc చైర్మన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ఒక పత్రిక విలేఖరి ఆర్మూర్ మున్సిపల్ కు చెందిన ఒక రాజకీయ నాయకునికి అడ్వర్టైజ్మెంట్ అడగగా నేను ఇవ్వలేను అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది జీవన్ అన్న మన నాయకుడే కదా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే అర్హత ఉంది కదా అని ఎదురుగా ఉన్న విలేఖరి ఆయనతో చెప్పగా మీకు నా ఒంటి మీద ఉన్న తెల్ల బట్టలు కనబడుతున్నాయి కానీ నా వెనకాల ఏముందో నీకు తెలియదని నిక్కచ్చిగా చెప్పారు పాపం ఆ విలేకరి ఉదయం నుండి రాత్రి వరకు జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉండటం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాక కోసం చూడడం పత్రిక యజమాన్యం నుండి ఒత్తిడి రావడం విలేకర్ల పరిస్థితి అయోమయంగా మారింది.
Leave a comment