కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన నిజాంబాద్ ఎంపీ అరవింద్ గురువారం సాయంత్రం ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈమధ్య బైంసా లో లో జరిగిన సంఘటన గురించి మాట్లాడినట్టు తెలిసింది అదేవిధంగా కు చెందిన నలుగురు హిందూ యువకుడు తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి 9 నెలల నుంచి చంచల్గూడా జైల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంచిందని మరో 11 నందిని కార్యకర్తలపై కేసులు అన్యాయంగా పెట్టించి వారికి బెయిల్ రాకుండా చూస్తుందని ఆయన కేంద్ర హోంమంత్రి కి తెలిపినట్టు తెలిసింది
Leave a comment