ఆర్మూర్ తెలంగాణ వార్త :ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల వెంకటేశ్వర వైన్స్ మద్యం షాపు ను ఎక్సైజ్ అధికారులు ఆదివారం ఉదయం సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే వెంకటేశ్వర వైన్ షాప్ లో మద్యం ఎంఆర్పి కంటే తక్కువ ధరకే అమ్ము తుండటం తో ఎక్సైజ్ అధికారులు ఒకసారి చెప్పడం జరిగిందని ,అయినా వెంకటేశ్వర వైన్స్ పెర్కిట్ లో గల యజమాని మద్యం ను తక్కువ ధరకే అమ్ముతు నందున ఆదివారం ఉదయం నిజామాబాద్ లో గల రెండు వైన్స్ లు పెర్కిట్ లో ఒక్క మద్యం షాపును సీజ్ చేసినట్టు ఎక్సైజ్ సీఐ తెలిపారు.
Leave a comment