హైదరాబాద్( తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగులు దరఖాస్తు ఫారాల కోసం ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర మొత్తం లో వెయ్యి కోట్ల రూపాయల దరఖాస్తు ఫారాలు అమ్ముడు పోయినట్టు తెలిసింది. శాసనసభలో ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకు ఇప్పటి నుంచే సర్కారి ఉద్యోగాలు లేనేవారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంతో నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేసి ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఒక్క దరఖాస్తు ఫారం 50 రూపాయల నుండి 200 వరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
Leave a comment