తెలంగాణ వార్త, మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది మహబూబాబాద్ మున్సిపాలిటీ 8 వ వార్డు కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు ట్రాక్టర్ తో ఢీ కొట్టి గొడ్డలితో నరికి గుర్తుతెలియని వ్యక్తులు పరారయ్యారు ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది.రవికి ఇద్దరితో పాటు వాళ్ల బంధువులు అజ్మీర బాలరాజుకు కూడా పగ ఉండటంతో అందరూ కలిసి మద్యం తాగుతూ కొద్దిరోజులుగా రవిని అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేశారు. అందుకోసం ఒక గొడ్డలి ,కత్తిని ప్రత్యేకించి తయారు చేయించారు. గొడ్డలికి అన్నీ వైపుల పదును ఉండేలా దాడి చేసిన తర్వాత బతికి బయటపడకుండా పదునుగా తయారు చేయించారు. దాన్ని ఇంట్లో దాచి పెట్టి టైమ్ కోసం ఎదురుచూశారు. మూడ్రోజుల తర్వాత రవి ఓ పెళ్లికి వెళ్తున్నాడని తెలుసుకొని అంతకు ముందు రోజే టౌన్‌కి చెందిన ఓ వ్యక్తి దగ్గర కారును మూడ్రోజులకు కిరాయి తీసుకున్నారు. అందులో తిరుగుతూనే రవి సింగిల్‌గా ఎక్కడ దొరుకుతాడోనని గాలించారు.
Leave a comment