[4/28, 5:26 AM] sugurnarayana 789. Com. in: శాలివాహన శకం1944
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,ఏప్రిల్ 28, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి రా12.49 వరకు
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర సా6.20 వరకు
తదుపరి రేవతి
యోగం:వైధృతి సా5.17 వరకు
తదుపరి విష్కంభం
కరణం:గరజి మ1.06 వరకు
తదుపరి వణిజ రా12.49 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తం:ఉ9.51 – 10.41 &
మ2.52 – 3.43
అమృతకాలం:మ1.32 – 3.08
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం:6.14
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు 🙏🏻
మట్టి పాత్రలనే వాడండి ఆరోగ్యంగా జీవించండి
[4/28, 6:00 AM] Prabhakar Adepu: •••••••••••••••••••••••••••••••
🎈💦🩸 మంచి మాట 🩸💦🎈
🍂🌱🍂🌱🍂🌱🍂🌱🍂🌱🍂
శ్రమిస్తే శరీరానికి మంచిది
ప్రేమిస్తే మనసుకు మంచిది
నవ్విస్తే నలుగురికి మంచిది
అందుకే నలుగురిని నవ్విస్తూ
నవ్వుతూ ఉండాలి
బరువులు మోసే వారికన్నా
బాధ్యతలు తెలిసిన వారే
గొప్పవారు.
00000000000000
🪴🙏 శుభోదయంతో 🙏🪴
మీ…..ప్రభాకర్ ఆడెపు
Leave a comment