ఈనెల 18 19 తేదీలలో ఎటువంటి జాబ్ మేళా జె ఎన్ టి యు హెచ్ లో లేదని జె ఎన్ టి యు హెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో 150 కంపెనీవస్తున్నాయని 75 వేల మందిని స్టూడెంట్స్ ని నియామకం చేస్తారని అది జేఎన్టీయూహెచ్ లో జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జె ఎన్ టి యు హెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు .ఇలాంటి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో రాస్తే తమకు ఏ ఏలాంటి బాధ్యత ఉండదని ఆయన తెలిపారు .ఇలాంటి వార్త రాసిన రాసిన వారికి పోలీసులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.
Leave a comment