వేల్పూర్, తెలంగాణ వార్త :జాతీయ రహదారి 63 లో నీ లక్కోర ప్రాంత శివారులో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది .వివరాల్లోకి వెళితే స్వప్న భర్త రాములు తో కలిసి ఇద్దరు చిన్న పిల్లలతో ద్విచక్రవాహనంపై అంక్సాపూర్ నుండి ఆర్మూర్ కు వస్తుండగా వాహనం అదుపు తప్పడంతో స్వప్న బైక్ పై నుండి e ఎగిరిపడి రోడ్డు పై పడగా తల పగిలింది అటుగా వెళ్తున్న భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు ఎస్ ఐ రాజ్ భరత్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు వేల్పూర్ పోలీసులు పూర్వాపరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు
Leave a comment