నిర్మల్ ,కడెం తెలంగాణ వార్త:
బ్రేకింగ్ న్యూస్ ఉప్పొంగిపోతున్న వరద నీటి ప్రవాహం కు చేతులెత్తేసిన డ్యామ్ అధికారులు
నిర్మల్ జిల్లా కడెం: ప్రాజెక్టు నిర్వాహనపై చేతులెత్తేసిన అధికారులు, డ్యాం నుండి గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయి చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కడెం ప్రాజెక్టు నిర్వహణ బృందం. కారణం ప్రాజెక్టు కి ఉన్న అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న ప్రాజెక్టుకు ఉన్నటువంటి 18 గేట్లు ఉండగా దానిలో 17 గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అవుట్ ఫ్లో కంటే పైనుండి వచ్చే ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్యగా మారింది, చేసేదేమీ లేక ప్రాజెక్టు కింద ఉన్న 25 గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎన్ డి ఆర్ ఎఫ్ సాయం కోరారు దీంతో హైదరాబాదు నుండి సిబ్బంది వస్తున్నట్లు సమాచారం
ఎంసెట్ పరీక్షలు వాయిదా తదుపరి తేదీ ప్రకటించవలసి ఉంది..
Leave a comment