హర్యానా, తెలంగాణ వార్త:
వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన భాగంగా హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ను మనోహరాబాద్ రైతులు తన నివాసం లో కలిశారు
ఆగస్టు 23 హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని చండీగఢ్‌లో తన నివాసంలో కలిసి రైతు వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా మన రాబాద్ గ్రామానికి చెందిన పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం కలిసి అందులో భాగంగానే పాటుకూరి తిరుపతి రాసినటువంటి బొడ్లే సంచిపుస్తకాన్ని శ్రీ దత్తాత్రేయ గారికి ప్రధానం చేయడం జరిగింది, ఈ సందర్భంగా మనోహరాబాద్ రైతులు గవర్నర్ గారిని మర్యాదపూర్వకంగా తన నివాసంలో కలిసి రైతుల సమస్యలను తెలియజేశారు.
Leave a comment