Home హాట్ న్యూస్ మామిడిపల్లిలో విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభోత్సవం..
హాట్ న్యూస్

మామిడిపల్లిలో విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభోత్సవం..

విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం.. మామిడిపల్లి – ఆర్ముర


ఆర్మూర్; తెలంగాణ వార్త:: మామిడిపల్లి గ్రామాభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో. వారి సహకారంతో మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాల తో మామిడిపల్లి నందు విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి . ఆర్ముర్ D.E.శ్రీ. భద్రుపవర్ గారి అధ్యక్షతన .A.D.E.పెర్కిట్ గౌ . శ్రీ. N. రాజేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం.. మామిడిపల్లి – ఆర్ముర్ . ప్రారంభోత్సవం తేదీ: 24-08-2022 నాడు సమయం.ఉ.09:00 గo .కు గ్రామ ప్రజలు ,కమిటీసమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామబివృద్ది కమిటీ సభ్యులు మరియు కౌన్సిలర్లు A. రాము , K.కవితకాశిరం Ex. సర్పంచ్. M. రవిగౌడ్ .. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి కృతజ్ఞతలు… తెలియజేస్తూ.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page