తెలంగాణ వార్త :నందిపేట్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఈరోజు గ్రామ పెద్దలు ప్రజలు నందికేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది తదనంతరం వీధుల గుండా డప్పుల సప్పులతో వెళ్లడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ పెద్ద కాపుల సుమన్, మంతెన చిన్నయ్య, అడెందర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Leave a comment