తెలంగాణ వార్త: ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో శుక్రవారం యాదాద్రి ఆలయానికి ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఆర్మూర్ ఎమ్మెల్యే, PUC చైర్మన్ శ్రీ జీవన్ రెడ్డి గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి సతీమణి రజిత రెడ్డి గారు, కుమార్తెలు అనౌశిక రెడ్డి అనన్య రెడ్డి,తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి – రేవతి , సోదరి కరుణ – శ్రీనివాస్ రెడ్డి మరియు తల్లిదండ్రులు వెంకట్ రాజన్న రాజుబాయ్ గార్లు పాల్గొన్నారు….
Leave a comment