ఆర్మూర్ తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు క్రిస్టియన్ సన్నాహాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు టీచర్స్ కాలనీలో గల క్రిస్టియన్ స్కూల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించి మూగ చెవిటి పిల్లలకు బహుమతులు ఇవ్వనున్నట్టు స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని క్రిస్మస్ రోజు ఇక్కడికి రావాలని నిన్న పంచుకున్నట్టు వారు తెలిపారు క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఉత్సాహంతో నిర్వహించాలని అనుకుంటున్నామని పాస్టర్ తెలిపారు.
Leave a comment