ఆర్మూర్ తెలంగాణ వార్త గురువారం రోజు ఆర్మూరు పట్టణ ప్రాంతానికి చెందిన మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద భారీ వాహనాల రద్దీ తగ్గడానికి బస్సులో పోయె స్థాయిలో లో ఎత్తు పైన గేటును రైల్వే అధికారులు పెట్టించారు ఇకపై పెద్ద వాహనాలు లారీలు లగేజీ గా ఉన్న పెద్ద పెద్ద వాహనాలు వెళ్లకుండా రైల్వే స్టేషన్ వద్ద దీన్ని అమర్చారు ఇకపై పెద్ద వాహనాలు బైపాస్ రోడ్ లోనే వెళ్ళవలసి ఉంటుంది వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో రోడ్డు చెడిపోవడంతో పాటు ఉ ఇతర వాహనాలకు ఆటంకం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో రైల్వే అధికారులు బుధవారం రోజు దీన్ని నిర్మించారు బస్సు వెళ్లే స్థాయిలో ఎత్తు నిర్మించి ఇనుప గేటును నిర్మించారు ఇకనుంచి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు పేర్కొన్నారు ప్రతి పెద్ద వాహనం బైపాస్ నుంచి వెళ్ళ వలసి వస్తుందని వీర అన్నారు
Leave a comment