ముంబై (తెలంగాణ వార్త )ముంబైకి చెందిన ఓ యువ నటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించిం భోజపురి లో ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తున్న యువ నటి డిసెంబర్ 20న స్నేహితులతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ కి పార్టీకి వెళ్ళింది అక్కడకు ఎం సి బి అధికారుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను బెదిరించారు డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పదేపదే ఫోన్ చేసి భయపెట్టడం మనస్థాపానికి గురై యువ నటి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఆ నది పేరు వెల్లడించడం లేదు నటిని బెదిరించిన నిందితులు పరదేశి 38 పర్వీన్ వాల్ ఏంబె అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు కేసు ఉ నామోదు చేసినట్లు పేర్కొన్నారు, కాగా నటి ఆత్మహత్య ఘటనపై మహారాష్ట్ర అ మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఎం సి బి ని తమ ప్రైవేట్ ఆర్మీతో డబ్బులు కోసం మహిళను వేధించిందని విమర్శించారు. బాలీవుడ్ నటులు నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎం సి బి అధికారులు ఓ ప్రైవేట్ ఆర్మీ ని నడుపుతున్నారని మంత్రిని ఆరోపించారు.
Leave a comment