ఢిల్లీ (తెలంగాణ వార్త) వృద్ధులకు ముందు జాగ్రత్త కోసం ఇచ్చే టిక విషయంలో లో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .60 ఏళ్ళ పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ రోజు టిక తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ అందించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది .అయితే టీకా తీసుకునే ముందు వృద్ధులు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి .అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించనున్నారు సిబ్బందిని కేంద్రం ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించడం ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఓమి క్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది ఫ్రంట్ లైన్ వర్కర్లు 60 ఏళ్లు దాటిన ఇతరాత్రా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారికి జనవరి 10 నుంచి ఫ్రీ కాల్స్ అండ్ డోర్స్ అందించనున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు రెండో డోజు 9 నెలలు లేదా 39 వారాలు దాటిన తర్వాతే ప్రీకాశం tika అర్హత లభిస్తుంది అలాగే 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారికి జనవరి 3వ తేదీ నుండి వ్యాక్సిన్ వేయనున్నారు
Leave a comment