హైదరాబాద్ (తెలంగాణ వార్త )నూతన సంవత్సరం వేడుకల్లో రాత్రి ఒంటి గంట వరకు 1:00 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది .మరోవైపు పోలీసులు లు తాగిన వారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10, వేల రూపాయలు లు ఫైన్ కట్టవలసి ఉంటుందని పోలీసులు తెలిపారు .ఒకవైపు ప్రభుత్వం వైన్స్ లు బార్లు పాబ్బులు ఒంటిగంట వరకు తెరిచే ఉంటాయని చెప్తూ ఉంటే పోలీసులు దానికి కి కి కి కి ఆంక్షలు విధిస్తూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కడ అ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డా.డి సులు ఏర్పాటు చేస్తున్నారు బాబులకు కు పోలీసు వార్నింగ్ ఇస్తూ ఆంక్షలు విధించారు మొదటిసారి మద్యం సేవించి పట్టుబడితే 10వేల నుంచి రెండవసారి పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష ఉంటుందని రెండోసారి మద్యం సేవించి పట్టుబడితే 10 నుంచి చి 15 వేలు రెండేళ్ల జైలు డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు మూసివేత చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31న ప్రతి ఒక్కరూ వాహన డాక్యుమెంట్లు కంపెనీ లకు వెళ్ళ్ల వారైతే తప్పనిసరిగా ఉండాలి తాగిన వస్తే క్యాబ్ ఆటో డ్రైవర్లకు మద్యం సేవించిన కస్టమర్లు వాహనం నడప కుండా బాధ్యత వహించాలి …మైనర్లు వాహనం నడిపితే యజమాని తో పాటు మైనర్ కూడా శిక్ష ఉంటుంది రాష్ట్రమంతా ఈ నిబంధనలు అమలు అవుతాయని పోలీసులు తెలిపారు. 31 రాత్రి ఏ సమయంలో అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టనున్నట్టు పోలీసులు చెప్పారు.
Leave a comment