*మాట తప్పం, మడమ తిప్పం ఇది బోజా రెడ్డి నైజాం*
ముధోల్ (తెలంగాణ వార్త) నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ తానుర్ మండల్ కస్తూరిబా స్కూల్లో ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకుడు బద్దం బోజ రెడ్డి స్కూల్లో మహిళా దినోత్సవం సందర్భంగా సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ముధోల్ నియోజకవర్గం తానూరు మండలంలో కస్తూర్బా స్కూల్స్ లో అమ్మాయిల కు తాను బుక్స్ మెటీరియల్ , స్టడీ మెటీరియల్ ఇచ్చినప్పుడు తాము స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టిస్తానని హామీ ఇచ్చానని ఆ హామీని మహిళా దినోత్సవం సందర్భంగా తాను సీసీటీవీలో పెట్టడం జరిగిందని బద్దం బోజ రెడ్డి అన్నారు.
Leave a comment