Home జనరల్ కస్తూరిబా స్కూల్ లో సీసీ కెమెరాలు పెట్టించిన ముధోల్ నియోజకవర్గం బిజెపి నాయకుడు బోజా రెడ్డి…
జనరల్

కస్తూరిబా స్కూల్ లో సీసీ కెమెరాలు పెట్టించిన ముధోల్ నియోజకవర్గం బిజెపి నాయకుడు బోజా రెడ్డి…

*మాట తప్పం, మడమ తిప్పం ఇది బోజా రెడ్డి నైజాం*


ముధోల్ (తెలంగాణ వార్త) నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ తానుర్ మండల్ కస్తూరిబా స్కూల్లో ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకుడు బద్దం బోజ రెడ్డి స్కూల్లో మహిళా దినోత్సవం సందర్భంగా సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ముధోల్ నియోజకవర్గం తానూరు మండలంలో కస్తూర్బా స్కూల్స్ లో అమ్మాయిల కు తాను బుక్స్ మెటీరియల్ , స్టడీ మెటీరియల్ ఇచ్చినప్పుడు తాము స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టిస్తానని హామీ ఇచ్చానని ఆ హామీని మహిళా దినోత్సవం సందర్భంగా తాను సీసీటీవీలో పెట్టడం జరిగిందని బద్దం బోజ రెడ్డి అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page