హైదరాబాద్( తెలంగాణ వార్త) ప్రజలు నిత్యం ఏదో పనుల కోసం షాప్స్ కు వెళ్తూ ఉంటారు అనేక వస్తువులు కొనుగోలు కోసం నిత్యం జరిగే ప్రక్రియ ఇది అయితే ప్రతి షాపింగ్ మాల్స్ లో కూడా కొన్ని సేవలు ఫ్రీగా అందించాలి. అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రతి షాపింగ్ మాల్ లో వినియోగదారులకు త్రాగునీరు ఉచితంగా అందించాలి అదేవిధంగా షాపింగ్ మాల్స్ లో టాయిలెట్స్ వాష్ రూమ్ ఉండాలి. వాటిని ఫ్రీగా వినియోగదారుడు వినియోగించుకోవచ్చు 2 లేదా అంతకు మించి ఫ్లోర్స్ ఉంటే లిఫ్ట్ సౌకర్యం కల్పించాలి అలాగే వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. వీటితో పాటు విశ్రాంతి రూము వినియోగదారుడు రెస్ట్ తీసుకోవడానికి వీలుంటుంది. షాపింగ్‌కు వెంట వచ్చినవారు ఇందులో లో వెయిట్ చేయవచ్చు. ఈ సేవలన్నీ ఫ్రీగా షాపింగ్ మాల్స్ వారు కల్పించాలి. ఒకవేళ ఈ సేవలు లేకపోతే వెంటనే అక్కడ ఉన్న యాజమాన్యాన్ని కస్టమర్లు అడగవచ్చు యాజమాన్యం స్పందించకుంటే వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేయవచ్చు జిల్లా రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఉంటాయి తగిన ఆధారాలతో వీరికి సంబంధిత ఫిర్యాదు చేయవచ్చు .భారత ప్రభుత్వం వన్ టౌన్ 1989 లో మార్చి 15 నీ వినియోగదారుల దినోత్సవంగా ప్రకటించింది .అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని మార్చి 15 న జరుపుకుంటున్నాం
Leave a comment