Home జనరల్ అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..
జనరల్

అర్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ జీవో జారీ..

  • రూపాయలు 46 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల
  • ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

తెలంగాణ వార్త:: ముధోల్, అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 386 తేది 11-08-2023 విడుదల చేసిందని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. రూపాయలు 46 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అనుమతులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ గారికి , ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి,జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page