వర్ష షోలతో బిజీగా ఉండే యాంకర్ రవి తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ వేలమంది ఫ్యాన్స్‌ను లను సొంతం చేసుకున్నాడు ఇటీవల బిగ్ బాస్ షోలో కూడా రవి పాల్గొన్నారు కొన్ని రోజులపాటు హౌస్‌లో ఉండి ఇటీవలే ఎలిమినేట్ అయిపోయాడు అయితే తాజాగా యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సామాజిక మాధ్యమాల వేదికగా తమపై కొందరు కొందరు పెడుతున్న పోస్టులపై చర్య తీసుకోవాలని కూకట్పల్లి పోలీసులకు రవి ఫిర్యాదు చేశారు
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సిటిజన్లు కొందరు హౌస్ గురించి హౌస్ మెంట్స్ గురించి నెగెటివ్‌గా మాట్లాడడాన్ని రవి గమనించాడు కొందరు అయితే ఫ్యామిలీ పై కూడా కామెంట్ చేశారు దీంతో అలాంటి సిటిజన్ కు వార్నింగ్ ఇస్తూ ఆగ్రహంతో ఒక వీడియో విడుదల చేశాడు హౌస్ మేట్స్ నచ్చకపోతే సపోర్టు చేయవద్దని అంతేకానీ నెగెటివ్ మాత్రం మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు యూట్యూబ్ లో ఎవరైనా ఎవరి గురించైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారి మీద అ వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన దాంట్లో వ్రాశాడు. తాను పోలీసులకు అందిస్తున్న కంప్లైంట్ ను గురువారం రోజు 15వ తేదీ నాడు తన ఇన్‌స్టా గ్రామంలో షేర్ చేశాడు.
Leave a comment