Home జనరల్ అంటు వ్యాధులు సోకకుండా హయత్ నగర్ లో ఇంటింటి ప్రచారం.
జనరల్

అంటు వ్యాధులు సోకకుండా హయత్ నగర్ లో ఇంటింటి ప్రచారం.

తెలంగాణ వార్త: హాయతనగర్ సర్కిల్ పరిధిలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి డెంగు మలేరియా చికెన్ గున్యాలాంటి వ్యాధులు రాకుండా అరికట్టడానికి హయత్ నగర్ సర్కిల్ పరిధిలో నాగోల్ మన్సూరాబాద్, హయత్ నగర్, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లో అత్యవసర చర్యలు చేపట్టడం జరుగిందని హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య తెలియజేశారు. బుధవారం ఉదయం నాగోలు విలేజ్ లోను మనుసురాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలోనూ, భవాని నగర్ హాయత్నగర్ విల్లేజ్ లోను బి.ఎన్.రెడ్డి నగర్ లోని సచివాలయ నగర్ లోని ముమ్మర చర్యలుచేపట్టడం జరిగింది. ఎంటమాలోజీ లో పనిచేస్తున్న వర్కర్లందరూ ఇల్లిల్లు తిరిగి వాళ్ల యొక్క నీటి సంపులను చెక్ చేయడం జరిగింది. అట్లాగే చాలా రోజుల నుండి నిల్వ ఉన్న ట్యాంకులలోని నీటిని తొలగించడం జరిగింది దోమల లార్వాలను వారి నీటి సంపులో పెరుగుతున్న విధానాన్ని వారికి చూపించి తగిన చర్యలు చేపట్టడం జరిగింది ఆల్ఫా సైపర్ మాత్రిన్ లిక్విడ్ని గోడలకి స్ప్రే చేయడం ,వాటర్ సంపులో టెమోపస్ ను వేయడం జరిగింది ప్రజలు కూడా దోమల నిర్మూలనకు వారి వారి ఇండ్లలో తగిన చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రవీందర్ రెడ్డి తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Hayat Nagar Circle Deputy Commissioner Dr. Tipparti Yadaya informed today morning that Nagol Mansurabad Hayat Nagar BN Reddy Nagar Division under Hayat Nagar Circle has taken emergency measures to prevent the spread of diseases like Dengue Malaria Chicken Gunya in Hayat Nagar Circle. In the colony, in Bhavani Nagar Hayatnagar Village and B. N. Reddy Nagar in Sachivalaya Nagar, all the entomology workers have been going from place to place to check their water tanks and also to remove the water from the tanks which have been stored for many days to check the breeding process of mosquito larvae in their water tank. Appropriate measures were taken by showing them Alpha Cyper Matrin liquid was sprayed on the walls and Temopus was placed in the water supply and people were also made aware to take appropriate measures to eradicate mosquitoes in their homes Assistant Entomologist Ravinder Reddy along with Field Assistants participated in this program.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

I&PR ఆధ్వర్యంలో మరణించిన జర్నలిస్టులకు లక్ష రూపాయల పంపిణీ.

తెలంగాణ వార్త:: రాష్ట్ర ప్రభుత్వం I&PR మరియు మీడియా అకాడమీ అధ్యర్యంలో మరణించిన 38 జర్నలిస్ట్...

జనరల్

61 వ. వారానికి చేరిన స్వచ్ఛ కాలని – సమైఖ్య కాలని

ఆర్మూర్ తెలంగాణ వార్త:: జర్నలిస్టు కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతీ...

జనరల్

ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎ.సి.పి బసవ రెడ్డి చేతుల మీదుగాఉత్తమ ఉపాధ్యాయుల కు సన్మానం..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మ రాష్ట్ర...

జనరల్

వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా..

తెలంగాణ వార్త:: వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్...

You cannot copy content of this page