ఆర్మూర్, తెలంగాణ వార్త:: నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు ఏఎస్ఐ అధికారులు బదిలీ కాగా వారిలో ఆర్మూర్ నియోజకవర్గంలో ముగ్గురు ఏఎస్ఐ అధికారులు బదిలీ అయినట్టు నిజాంబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం 91 మంది పోలీస్ సిబ్బంది బదిలీ కాగా వారిలో ఆర్మూర్ డివిజన్లో ముగ్గురు ఏఎస్ఐ అధికారులు ఉన్నట్టు తెలిపారు. వీరితోపాటు పలు పోలీస్ అధికారులు బదిలీ అయినట్టు తెలిపారు.
Leave a comment