Home జనరల్ కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..
జనరల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..

ఆలూర్, తెలంగాణ వార్త:. ఆలూరు మండలం మచ్చర్ల శివారులో మంగళవారం సాయంత్రం స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న ఘటనలో రైతు బార్ల చిన్నయ్య(46) మృతి చెందాడు. మచ్చర్లకు చెందిన చిన్నయ్య బైక్‌పై నందిపేటకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు . మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను...

You cannot copy content of this page