Home mohan
1001 Articles8 Comments
హాట్ న్యూస్

లెదర్ పార్క్ ఇండస్ట్రీ చైర్మన్ జైష్ రంజన్ కు తెలిసే జరుగుతుందా దళితుల భూముల అమ్మకం. దాదాపు 500 కోట్ల పైనే( కబ్జా).

గచ్చిబౌలి హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర లెదర్ పార్క్ ఇండస్ట్రీ హెడ్ ఆఫీస్ గచ్చిబౌలి లో ఉండగా అక్కడ అ దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఎం.డి. ఒక్కడే పరిపాలన...

హాట్ న్యూస్

43.80 లక్షలు:: ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన పంచాయతీ రాజ్ అధికారి.

(తెలంగాణ వార్త) : సస్పెన్షన్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ అధికారి ఇంట్లో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పంచాయతీరాజ్‌ అధికారి సురేందర్‌రెడ్డి...

హాట్ న్యూస్

ఎల్బీనగర్ జిహెచ్ఎంసి అధికారులను భయపెట్టడాని కే నా ఏసీబీ దాడులు.

ఎల్బీనగర్ ((తెలంగాణ వార్త) ఇటీవలే షేర్ లింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ఏసీబీ దాడులు నిర్వహించి జిహెచ్ఎంసి అధికార్లలో దడ పుట్టించారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఎల్బీనగర్ జోన్...

హాట్ న్యూస్

ఫ్లాష్ ఫ్లాష్ :::నారాయణ విద్య సంస్థల యజమాని నారాయణ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

హైదరాబాద్ (తెలంగాణ వార్త )ఎస్. ఎస్. సి పేపర్ లీకేజ్ లో లో మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల యజమాని హస్తం ఉన్నట్టు వైఎస్ జగన్ పోలీసులకు ఆదేశించడంతో నారాయణను పోలీసులు...

హాట్ న్యూస్

కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ వెళ్తున్న బైకును ఢీ కొట్టిన వాహనం ఇద్దరు మృతి.

తెలంగాణ వార్త ::సోమవారం నాడు రాత్రి సుమారు 10.30 గంటల సమయం లో ఇందిరమ్మ కాలనీ, కమ్మర్పల్లి కి చెందిన జాడి కిష్టయ్య S/o లింగన్న, వయస్సు: 36 సంవత్సరాలు, కులం:...

హాట్ న్యూస్

బైక్ ను ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి.

తెలంగాణ వార్త:: కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో భార్య భర్తలు కృష్ణ రజిత కూతురు...

హాట్ న్యూస్

నేటికి రాని ప్రభుత్వ జీతాలు.

అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వo ఇబ్బందుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు . నేటికీ జీతాలు జమ కాని 16 జిల్లాలు. నిన్న మొత్తం చెల్లింపులు బ్రేక్ రుణము లభిస్తే నేడు జమ అయ్యే అవకాశం...

హాట్ న్యూస్

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ వార్త…. నేటి మంచి మాట

••••••••••••••••••••••••••••••••••🍂🍃🍁మంచి మాట🍁🍃🍂•<><><><><><•><><><><><>•ఒక్కసారి దూరమై,నమ్మకం పోగొట్టుకున్న తర్వాతమళ్లీ తిరిగొచ్చి, బంధంకలుపుకోడానికిఎంతగా ప్రయత్నించినాఆ బంధంలో ముందున్నఆత్మీయత కనిపించదు.విడిచి వెళ్లారన్న బాధ ముందుప్రస్తుతం చూపించే అనురాగందిగదుడుపే….!!!🩸💦🩸💦🩸💦🩸💦🩸💦🩸🪴🙏 శుభోదయంతో 🙏🪴🎉మాతృదినోత్సవ శుభాకాక్షలు💐మీ…..ప్రభాకర్ ఆడెపు

హాట్ న్యూస్

ఎన్. ఎస్. యు. ఐ నాయకులపై గాడిద దొంగతనం కేసు. పరామర్శించడానికి జైలుకెళ్లిన రాహుల్ గాంధీ.

చేంచల్ గూడ, హైదరాబాద్ (తెలంగాణ వార్త) హైదరాబాద్ చంచల్గూడా జైలుకు ఎన్. ఎస్. యు. ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జెడ్...

హాట్ న్యూస్

నేటి పంచాంగం.

.శాలివాహన శకం1944ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻శనివారం, మే 7, 2022శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షంతిథి:షష్ఠి ఉ11 08 తదుపరి సప్తమివారం:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:పునర్వసు ఉ9.05 తదుపరి పుష్యమియోగం:శూలం...

You cannot copy content of this page