Home హాట్ న్యూస్ పెర్కిట్ బైపాస్ వద్దా కారు ,బైకు డి ఒకరు మృతి.
హాట్ న్యూస్

పెర్కిట్ బైపాస్ వద్దా కారు ,బైకు డి ఒకరు మృతి.



ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ శివాలయం సమీపం వద్ద బైపాస్ వద్ద బైకు కారు ఢీకొని ఒకరు మృతి మరొకరికి గాయాలు గాయపడిన గాయపడిన వారిని నిజామాబాద్ హాస్పిటల్ కి తరలించగా ఒకరు మృతి చెందగా మరొకరి తీవ్ర గాయాలు వీరిద్దరు పెర్కిట్ గ్రామానికి చెందిన వారుప్రమాదంలో మృతి చెందిన షేక్ గఫర్ వయసు 22 సంవత్సరాలు. అబ్దుల్ సులేమాన్ కు తీవ్ర గాయాలు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page